5 🌌 ప్రపోజల్
రోజు 3
కాఫీ షాప్ ☕ అదే ప్లేస్ దగ్గర ఓపెన్ హోటల్ 🏨 ఉంటుంది
కుర్చీలు 🪑 టేబుల్‌లు 🍽 బయట రోడ్డు పక్కన ఉంటాయి
Heroin&ఫ్రెండ్స్ సేమ్ ప్లేస్ కి వస్తారు
సత్య&ప్రసాద్ వాళ్లను చూస్తారు
ప్రసాద్ చాలా ఎమోషనల్
ఫీలింగ్స్ అన్నీ
మనుషుల కంటే ఎక్కువ హైలో ఉంటాయి
Heroin రాగానే హార్ట్ బీట్ 💓 పెరిగిపోతుంది
ప్రసాద్: రే మామా నేను చెప్పనురా
సత్య: రేయ్ నీ వల్ల జాబ్ కి లీవ్ పెట్టేశాను నువ్వు చెప్పాల్సిందే
ప్రసాద్: లేదు లేదు ఏదో అనుకున్నా కాని నా వల్ల కాదురా
సత్య: ఇవాళ చెప్పాకుండా ఇంటికి వెళ్ళేది లేదు
ప్రసాద్: పోనీ నా లవ్ మ్యాటర్ 💗 నువ్ చెప్పెయ్…రా
సత్య: అరె అలా కుదరదు అంటె
ప్రసాద్: ప్లీజ్ రా ప్లీజ్ ప్లీజ్ అని చేతిలో ఉన్న గ్రీటింగ్ కార్డ్ 🧧 ఫ్లవర్ 🌹 సత్య కి ఇచ్చేసి
పక్క టేబుల్ కి వెళ్లి కూర్చుని చూస్తాడు
అపుడు Heroin చూస్తాది
స్నేహితులు: చేతిలో ఫ్లవర్ నీకోసమే వెళ్లి చెప్పివే
Heroin: అదీ ఇంకెవరికో తెచ్చి ఉంటాడు
నాకోసం అయ్యి ఉండదే.. అంటాది
స్నేహితులు: వెళ్ళవే అని తోసేస్తారు
Heroin: కాలు స్లిప్ అయి పడిపోబోయి సడెన్ గా పడకుండా ఆగి సత్య వంక చూస్తాది
సత్య: చూస్తా ఉంటాడు కానీ పడబోతుంటే హెల్ప్ చేయడు చలనం లేకుండ ఉంటాడు
Heroin: సడెన్ గా షాక్ అయి సరిగ్గా నుంచుని సత్య దగ్గరకి వస్తాది
10సెకన్లు సైలెంట్ గా చూసుకుంటారు
Heroin: ఫ్రెండ్స్ వైపు చూస్తే
ఫ్రెండ్స్: చెప్పవే అని సైగ చేస్తారు
సత్య: నిన్న వాళ్లను రాడ్ తో కొడితే
నువు రోడ్ పై నవ్వుకుంటూ వెళ్ళిపోయావ్ కదా
అదే లవ్ ఎట్ ఫస్ట్ సైట్
అప్పటి నుండి మావోడు నిన్ను అంటాడు
పూర్తిగా వినకుండా
Heroin: ఐ లవ్ యూ అంటాది
సత్య: హ 😦 అని షాక్ అవుతాడు
Heroin: ఐ లవ్ యూ❤ సిగ్గు నటిస్తూ అంటాది
పక్క టేబుల్ నుండి చూస్తున్న ప్రసాద్ గాడి గుండె💔 ముక్కలవుతుంది
సత్య: హేయ్ హే అపార్థం చేస్కోకు మా ఫ్రెండ్ నిను లవ్ చేస్తున్నాడు నీకు చెప్పటానికి బయపడుతున్నాడు అదే చెప్తున్నా
Heroin అస్సలు ఫీల్ అవ్వదు
ఒక్కసారిగా సిగ్గు మానేసి
Heroin: అనుకున్నాను నేను ముందే చెప్పా మా ఫ్రెండ్స్ కి
వాళ్ళు ఫోర్స్ చేసారని ప్రపోజ్ చేసా అని వాళ్ళని పిలుస్తుంది
ఆమె ఫ్రెండ్స్ వచ్చి
ఏంటయ్య నువ్వు సర్లే నీ ఫ్రెండ్ ఎక్కడా? అంటారు
సత్య: ఇదిగో అని చూపిస్తాడు అక్కడ ప్రసాద్ కనిపించడు
ప్రసాద్ బ్రో ప్రసాద్ బ్రో అని వెతికి
సారి వాడు వెళ్లిపోయినట్టు ఉన్నాడు రేపు కలుద్దాం అంటాడు
ఆమె ఫ్రెండ్స్: నంబర్ తీస్కుంటారు
✂️ కట్ చేస్తే
రూమ్ కి వచ్చాక
సత్య: అరె ఏమైందిరా చెప్పకుండా వచ్చేస్తావా అంటాడు
ప్రసాద్ కూచుని ఏడుస్తూ కన్నీళ్లు 😭😭😭
ప్రసాద్ వైపు చూసి ఎందుకు ఏడుస్తున్నావ్ రా ఏమైంది అంటాడు జాలి,దయ లేనివాడిలా అంటాడు
ప్రసాద్: ఇంకా ఏం అవ్వాలిరా నా లవ్ నీకు ఐ లవ్ యూ చెప్పేసింది రా అని ఏడుస్తాడు
సత్య: అరె మామా తను ఐ లవ్ యూ చెప్తే వెంటనే వెళ్లిపోయావా ఒక 5 సెకండ్స్ ఎక్స్‌ట్రా ఉంటె
మ్యాటర్ సాల్వ్ అయ్యిపొయ్యేదిరా అంతకంగారు ఉంటె ఎలారా అంటాడు
తనకీ నీ విషయం చెప్పాను
మళ్ళీ అదే ప్లేస్ కి వస్తానంది
ప్రసాద్: ఐనా నిన్ను లవ్ చేసిన అమ్మాయి ని
నేనెలా రా లవ్ చేస్తా అంటాడు ఏడుస్తూ
సత్య: అరె తను నన్ను లవ్ చెయ్యలేదంట
తన ఫ్రెండ్స్ ఫోర్స్ చెయ్యడం తో ఐ లవ్ యు చెప్పిందంట
నిజానికి తనకి నేనంటే ఇష్టం లేదంట
ప్రసాద్: నిజమేనా?
సత్య: నిజం రా నీ మీద ఒట్టు
నువు రేపొస్తే నీకు మొత్తం క్లారిటీ వస్తుంది
ప్రసాద్: హ్యాపీ ఫీల్ అయ్యి థాంక్స్ రా మామా
రేపు డైరెక్ట్ గా నేనే ప్రపోజ్ చేస్తా అంటాడు
సత్య: థాంక్స్ రా బాబు అని లోపల ఇపుడు బుద్ది వచ్చింది యదవ కి అనుకుంటాడు
ప్రసాద్: మళ్లీ ఏదో అన్నవ్
సత్య: ఆహ్ నైట్ అయింది కదా గుడ్ నైట్ అంటున్నా
ప్రసాద్: గుడ్ నైట్
✂️ కట్ చెస్టే లేడీస్ హాస్టల్
2 ఫ్రెండ్స్: వాడు నిన్ను ఆక్సెఫ్ట్ చేయడు అని ముందే ఎలా చెప్పావే నువ్వు నిజంగా గ్రేట్ అంటె
Heroin: గ్రేట్ నేను కాదే నా కర్మ అన్నట్టు చుస్తాది
ఇతరులు: ఎందుకంటె దానికి ఎవడు పడడు అని దానికి ముందే తెస్లే
2ఫ్రెండ్స్: ఏం కాదు దీనికి ఆల్రెడీ ఒకడు పడ్డాడు రేపు వెళుతున్నాం వాడిని చూస్తున్నాం
ఇతరులు: అబ్బాచా అంటే
Heroin: ఊర్కొండే నాకు ఇంట్రెస్ట్ లేదు వాడు సిన్సియర్ గా లవ్ చేస్తే వాడే వస్తాడు
2ఫ్రెండ్స్: ఎక్కడికి హాస్టల్ కా?
రేపు మనం వెళ్లాల్సిందే చూడాల్సిందే అంటారు
✂️ కట్ చెస్తే మరుసటి రోజు కలుస్తారు
సత్య & ప్రసాద్ హీరోయిన్4 స్నేహితులు
……ఇంకా చాల ఉందీ